Flickr widget

www.flickr.com
padamati's items Go to padamati's photostream

Thursday, December 1, 2011

చీకటి వెలుగులు





నీ చీకటిలో నువ్వే కృత్రిమ దీపం పెట్టి 
అది చేసిన నీడలో ఇంకాస్త చీకటి చుస్తూ 
జగమంతా నిండిన 
సూర్య కాంతి మరిచావు 

చుట్టూ ఉన్న వెలుగును చూడు 
నువ్వు సృష్టించుకున్న చీకటి కాదు