రోజు పోద్దేక్కే దాక నిద్దుర పోయే నేను
ఆ రోజు ఎందుకో ఉదయమే లేచాను
ఏదో తెలిసిన గొంతుక పిలిచినట్టుగా
నను చూడ రమ్మని తలచి నట్టుగా
వసారాలో వెళ్లి చూస్తే
ఎదురగా బసవన్న
హృదయాన్ని తడుతూ ఒక చిన్న మృదంగం
పడుతూ .. ఆడుతూ .. ఈ నగరం లో .. తన లోకంలో
అయ్యా గారికి దండం పెట్టు
అది శుభోదయం అంటే
Good morning Hyderabad
No comments:
Post a Comment